మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు

E.G: మోడరన్ ఇండియా నిర్మాణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య పాత్ర కీలకమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరంలో సోమవారం జరిగిన ఇంజనీర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు ఇంజనీర్లతో కలిసి విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.