VIDEO: వన దుర్గమ్మకు నక్షత్ర హారతి పూజలు

VIDEO: వన దుర్గమ్మకు నక్షత్ర హారతి పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసాన్పల్లి శివారులోని శ్రీ ఏడుపాయల భవాని మాత ఆలయంలో అమ్మవారికి గురువారం నక్షత్ర హారతి పూజలు నిర్వహించారు. అర్చకులు పార్థివ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం అమ్మవారికి ఈ తెల్లవారుజాము నుంచి పంచామృతాలు గంగాజలంతో అభిషేకం చేసి సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం మంగళహారతి నైవేద్యం సమర్పించారు.