మేము సర్వేలను నమ్మే బ్యాచ్ కాదు: కిషన్ రెడ్డి

మేము సర్వేలను నమ్మే బ్యాచ్ కాదు: కిషన్ రెడ్డి

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వేళ తాము ఎప్పుడూ సర్వేలు చేయించుకోలేదని.. తాము సర్వేలను నమ్మే బ్యాచ్ కాదని అన్నారు. జూబ్లీహిల్స్‌లో తమకు టీడీపీ మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో త్రిముఖపోటీ ఉందని అందులో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.