వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ సత్య శారద
✦ వరంగల్‌లో తల్లిని చంపిన కేసులో కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు
✦ వరంగల్‌లో అక్రమంగా తరిలిస్తున్నరేషన్ బియ్యం పట్టివేత
✦ ఒత్తిళ్లు గమనిస్తే ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వండి: నర్సంపేట ఎస్సై