VIDEO: విశాఖలో జగన్‌కు ఘన స్వాగతం
VSP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలకు హాజరుకానున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు.