VIDEO: నర్సీపట్నం టౌన్ పోలీసుల హెచ్చరికలు

VIDEO: నర్సీపట్నం టౌన్ పోలీసుల హెచ్చరికలు

AKP: నర్సీపట్నం టౌన్ సీఐ షేక్ గఫూర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆటోలో మైక్ ఏర్పాటు చేసి తోపుడు బండ్ల వ్యాపారస్తులు, వ్యాపారస్తులకు, వాణిజ్య సముదాయాల యజమానులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్పించినటువంటి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.