హామీల వర్షం కురిపిస్తున్న సర్పంచ్ అభ్యర్థి
BDK: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. 10వేలు, పేద కుటుంబంలో మరణం సంభవిస్తే రూ. 5వేలు ఇస్తానని నంద తండా సర్పంచ్ అభ్యర్థి జయరాం హామీల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన పంచాయితీని మొక్కలతో ప్రకృతి వనంలా మారుస్తానని ఆమె ఇవాళ ప్రచారం నిర్వహించారు.