హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ పంజాగుట్ట ఎర్రమంజిల్ పీవీఆర్ మాల్‌లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
★ ఉస్మానియా.. మహిళల కోసం తొలిసారిగా రూ. 2 కోట్ల నిధులు
★ HYDలో పలు మీసేవ కేంద్రాల్లో ఏసీబీ సోదాలు
★ ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే ఆదర్శంగా నిలుస్తోంది: మంత్రి పొన్నం