'ఒకే ఆరోగ్యం' (వన్ హెల్త్) అవగాహన కార్యక్రమం ప్రారంభం

'ఒకే ఆరోగ్యం' (వన్ హెల్త్) అవగాహన కార్యక్రమం ప్రారంభం

NTR: జంతువుల నుంచి సంక్రమించే వివిధ వ్యాధులను నివారించాలన్న లక్ష్యంతో 'ఒకే ఆరోగ్యం' (వన్ హెల్త్) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ. లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమానికి సంబందించిన పోస్టర్ ఆవిష్కరించి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నవంబర్ మూడవ తేదీని వన్ హెల్త్ డే‌ గా జరుపుకుంటారని చెప్పారు.