VIDEO: FCRA అనుమతులపై ఎంపీ హర్షం

VIDEO: FCRA అనుమతులపై ఎంపీ హర్షం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదల పెన్నిధి ఆర్డీటీ సంస్థకు FCRA అనుమతులు పునరుద్ధరించడంపై ఎంపీ బీకే పార్థసారధి హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రెన్యువల్ కాకపోవడంతో సంస్థ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా వారు ప్రత్యేక చొరవ చూపారని కొనియాడారు.