ప్రతి ఒక్కరు నీటిని సంరక్షించుకోవాలి: పొదిలి కమిషనర్

ప్రతి ఒక్కరు నీటిని సంరక్షించుకోవాలి: పొదిలి కమిషనర్

ప్రకాశం: పొదిలి నగర పంచాయతీలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార, జల హారతి కార్యక్రమం నిర్వహించారు. నగర పంచాయతీ ఆఫీసు నుంచి ర్యాలీగా వెళ్లి బుగ్గచలం వాటర్ ట్యాంక్ పరిసరాలలో నీటి నాణ్యత, లభ్యత, పైపులైన్లు పరిశీలించినట్లు కమిషనర్ మారుతీరావు తెలిపారు. నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరు సంరక్షించుకోవాలని అన్నారు.