ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామంలో "సుపరిపాలన తొలి అడుగు" కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపింది. నియోజకవర్గ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నాలన్నారు.