VIDEO: తై బజార్‌లో అక్రమ వసూళ్లు.. భక్తుల ఆగ్రహం

VIDEO: తై బజార్‌లో అక్రమ వసూళ్లు.. భక్తుల ఆగ్రహం

WGL: పర్వతగిరి(M) అన్నారం తైబజార్‌లో జీపీ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ అధిక వసూళ్లు చేస్తున్నాడని శుక్రవారం భక్తులు ఆరోపించారు. గ్రామపంచాయతీ నిర్ణయించిన రేట్ల ప్రకారం కోడి హలాల్‌కు రూ.40, యాట హలాల్‌కు రూ.150 ఉండాల్సి ఉండగా, కోడికి రూ.50, యాటకు రూ.200 చొప్పున వసూలు పాల్పడుతున్నారు. ఈ అక్రమ వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.