ఎంఈవోను సస్పెండ్ చేయాలని వినతి

ఎంఈవోను సస్పెండ్ చేయాలని వినతి

KRNL: నందవరం మండల ఎంఈవో సుదర్శన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కి ఆర్పీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందవరం మండలంలోని ప్రైవేట్ పాఠశాలలకు ఫైర్, పొల్యూషన్ తదితర అంశాల్లో అనుమతులు లేవని, క్వాలిఫైడ్ టీచర్స్ కూడా లేరని వారు తెలిపారు.