'సమగ్ర ఎరువుల యజమాన్య పద్ధతులు పాటించాలి'

'సమగ్ర ఎరువుల యజమాన్య పద్ధతులు పాటించాలి'

AKP: వరి పంటపై తెగుళ్లు ఆశిస్తే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని పాయకరావుపేట ఏవో ఆదినారాయణ సూచించారు. మంగళవారం నామవరం, పీఎల్ పురంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వరి పొలాలను పరిశీలించారు. సమగ్ర ఎరువుల యజమాన్యాన్ని పాటించాలని సూచించారు. చిరు పొట్ట దశలో ఉన్న వరి పొలాల్లో 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 పొటాష్ వేయాలని తెలిపారు.