VIDEO: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

VIDEO: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

వరంగల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపింది.  లెక్కల్లో లేని రూ. 47,450 నగదు, 70 దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్లు గుర్తించారు. వారి కార్యాకలాపాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.