ఢిల్లీలో కాలుష్యం సిగ్గుచేటు: ప్రియాంక గాంధీ

ఢిల్లీలో కాలుష్యం సిగ్గుచేటు: ప్రియాంక గాంధీ

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఉండటం సిగ్గుచేటు అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరారు. ఇప్పటికే 22 లక్షల మంది పిల్లల లంగ్స్ డ్యామేజ్ అయ్యాయని, వృద్ధులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేం సపోర్ట్ చేస్తాం.. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.