నిధులు విడుదల.. మొదలైన ROB పనులు

నిధులు విడుదల.. మొదలైన ROB పనులు

NZB: ఎంపీ అరవింద్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నిధులు విడుదల చేయడంతో అడవి మామిడిపల్లిలో ROB పనులు వేగంగా జరుగుతున్నాయి. సోమవారం ఒక వైపు బీటీ రోడ్డు పనులు పూర్తికానున్నాయి. మరో 5 రోజుల్లో ROB పనులు 100% పూర్తయి, వినియోగంలోకి రానున్నాయి. అధికారులు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.