శివాలయానికి ఎమ్మెల్యే విరాళం

శివాలయానికి ఎమ్మెల్యే విరాళం

ATP: కళ్యాణదుర్గం కామక్కపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న శివాలయాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సందర్శించి పనులను పరిశీలించారు. గోపురం నిర్మాణానికి తన వంతుగా రూ.5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న అంజినమ్మకు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించారు.