జగ్గంపేటలో మంత్రి నారాయణ పర్యటన

జగ్గంపేటలో మంత్రి నారాయణ పర్యటన

KKD: జగ్గంపేట నియోజకవర్గంలో మంత్రి నారాయణ మంగళవారం పర్యటించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.