తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బాక్సింగ్

తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బాక్సింగ్

TPT: తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బాక్సింగ్ రింగ్ నిర్మిస్తామని శాప్ ఛైర్మన్ రవినాయుడు తెలిపారు. దీని కోసం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ) సంస్థ నిధులు సమకూరుస్తుందని చెప్పారు. ఇది జాతీయస్థాయి క్రీడా కారుల సాధనకు ఉపయోగ పడుతుందని తెలిపారు. కాగా, డీఎల్డీవో శశికుమార్, జేసీ తిరుపతి శాఖ ఛైర్మన్ శేషసాయి, తదితరులు స్థలంన్ని ఎంపిక చేశారు.