VIDEO: ఫ్రీ బస్సు.. కండక్టర్‌గా మారిన ఎమ్మెల్యే

NLR: బుచ్చిరెడ్డిపాలెంలో ఇవాళ ఉచిత బస్సు పథకాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె జొన్నవాడ బస్ ఎక్కి కండక్టర్‌గా మారి మహిళలకు జీరో టికెట్ ఇచ్చారు. అ తర్వాత పలువురు మహిళలతో సెల్ఫీలు దిగారు. ఇలా నెల్లూరు జిల్లాలో తొలిరోజు చాలా మంది ఎమ్మెల్యేలు కండక్టర్లుగా, పని చేశారు.