'వార‌ణాసి' స్ట్రాట‌జీని 'డ్రాగన్' టీం ఫాలో కానుందా?

'వార‌ణాసి' స్ట్రాట‌జీని 'డ్రాగన్' టీం ఫాలో కానుందా?

జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ 'డ్రాగన్'. అయితే చిత్రబృందం 'వారణాసి' గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ స్ట్రాటజీని ఫాలో కానున్నట్లు తెలుస్తోంది. 'డ్రాగన్' టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను వారణాసి మాదిరిగానే గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ మూవీలో నీల్ విజన్‌లో ఎన్టీఆర్ కొత్త అవతారం చూపించబోతున్నట్లు పేర్కొన్నారు.