VIDEO: మార్చి 6న విగ్రహా ప్రతిష్టా మహోత్సవం

VIDEO: మార్చి 6న విగ్రహా ప్రతిష్టా మహోత్సవం

విజయనగరంలోని అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 6వ తేదిన శ్రీ సుదర్శన నరసింహస్వామి విగ్రహా ప్రతిష్టా మహోత్సవం నిర్వహించనున్నట్లు ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమా దేవి దంపతులు తెలిపారు. ఈ మేరకు అర్చకులు రమేష్‌తో కలసి ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. ఈ మహోన్నత కార్యక్రమంలో భక్తుల పాల్గొనవలసిందిగా కోరారు.