అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

KMR: దోమకొండ మండలం సంగమేశ్వర్‌కు చెందిన పంతులు పెంటయ్య S/O బాలయ్య (26) అప్పుల బాధతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు పెంటయ్య నీటి కొరతతో ఉన్న తన రెండు ఎకరాల వ్యవసాయ పొలంలో 10 బోర్లు వేసి అప్పులై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.