VIDEO: 'ఘనంగా పెరుమాళ్ళకు తిరువవీధి సేవ'

VIDEO: 'ఘనంగా పెరుమాళ్ళకు తిరువవీధి సేవ'

SKLM: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆమదాలవలసలో వెంకటేశ్వర స్వామి పెరుమాళ్లకు వాహనం పై ఘనంగా ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో తిరువీధి సేవ నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు ప్రశాంత్ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా తులసీ దళాలు, పుష్పాలతో అలంకరణతో ప్రత్యేక పూజలు చేసి మేళాలతో పురవీధుల్లో ఊరేగించారు.