'అల్లూరి స్ఫూర్తితో కడప ఉక్కు కోసం పోరాడాలి'

'అల్లూరి స్ఫూర్తితో కడప ఉక్కు కోసం పోరాడాలి'

KDP: జమ్మలమడుగులోని ఎన్జీవో కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు ప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అల్లూరి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని కడప ఉక్కు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.