రేపు మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు

రేపు మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు

SKLM: పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఆదివారం ఉదయం 10 గంటలకు మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ కృష్ణమూర్తి తెలిపారు. ఎంపికైన వారికి డిసెంబర్ 13 నుంచి బాపట్లలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.ఈ విషయాన్ని క్రీడాకారులు గమనించాలన్నారు.