బాధితునికి సీఎం సహాయనిధి అందజేత

బాధితునికి సీఎం సహాయనిధి అందజేత

VZM: గుంకాలం గ్రామానికి చెందిన కెల్ల రమణ ఇటీవల అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. వారి ఆర్ధిక పరిస్థితి బాగోలేనందున వీరి తరపున విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయగా రూ. 3,00,000/-లు మంజూరైంది. ఆ చెక్కును ఆమె రమణకు అందజేశారు.