అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ADB: తాంసి మండలంలోని పాలోడి గ్రామంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సిరికొండ చందర్ (40) తన వ్యవసాయ పొలంలో పంట దిగుబడి బాధ తాల లేక మనస్తాపానికి గురై శుక్రవారం పురుగుల మందు సేవించగా, వెంటనే రిమ్స్‌కు తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.