రేపు కోవూరులో ఎమ్మెల్యే పర్యటన

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం కోవూరు పట్టణంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 8 గంటలకు కోవూరు పంచాయతీ శాంతినగర్,పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం" ప్రాంగణం నందు ఏర్పాటుచేసిన, నూతనంగా ఎన్నికైన "పడుగుపాడు, ముదివర్తి సంఘాల" ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నందు "విశిష్ట అతిథిగా" పాల్గొంటారు.