VIDEO: వైభవంగా తిరు కళ్యాణ మహోత్సవం

VIDEO: వైభవంగా తిరు కళ్యాణ మహోత్సవం

NLG: కనగల్ గ్రామంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ సన్నిధిలో బుధవారం వేణుగోపాలస్వామి గోదాదేవిల తిరు కళ్యాణమహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వందలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించారు. ఆలయ ధర్మకర్తలు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.