VIDEO: ఘట్‌కేసర్‌లో ఏళ్లు గడిచినా పూర్తికాని రోడ్లు
MDCL: ఏళ్లు గడిచినా ఘట్‌కేసర్ ప్రధాన రహదారి నిర్మాణ పనులు పూర్తికాక, అసంపూర్తిగా మిగిలిపోయి, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి సమయంలో ఘట్‌కేసర్ రోడ్డులో డ్రైవింగ్ ప్రమాదకరంగా మారుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల పన్నులు కట్టే ఘట్‌కేసర్‌లో పనులు చేయడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నించారు.