కాన్గల్ సొసైటీ వద్ద జెండా ఆవిష్కరణ

కాన్గల్ సొసైటీ వద్ద జెండా ఆవిష్కరణ

SDPT: తొగుట మండలం ఖాన్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖాన్గల్ సొసైటీ వద్ద చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణ రెడ్డి జెండావిష్కరణ చేశారు. చిన్నారులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. వైస్ చైర్మన్ కురుమ యాదగిరి, డైరెక్టర్లు ఎన్నం మహిపాల్ రెడ్డి, చింతమడక శ్రీధర్, సీఈఓ కానుగంటి గంగారెడ్డి పాల్గొన్నారు.