పంచాయతీ ఎన్నికలు.. ఈసీ ప్రత్యేక నెంబర్

పంచాయతీ ఎన్నికలు.. ఈసీ ప్రత్యేక నెంబర్

TG: గ్రామ పంచాయతీల ఎన్నికలను పురస్కరించుకొని ఫిర్యాదులను, అర్జీలను స్వీకరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గ్రీవెన్స్‌ మాడ్యూల్‌ పేరిట ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయొచ్చని తెలిపింది. ఫిర్యాదుల స్వీకరణకు 92400 21456 నెంబర్‌ నిరంతరం పనిచేస్తుందని వెల్లడించింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.