ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల వద్ద నుంచి కలెక్టర్ వెట్రి సెల్వి 237 అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయా మండలాల్లో PGRS కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.