VIDEO: కంబాలపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారుల ఘర్షణ
MHBD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో MHBD జిల్లా కంబాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల మద్దతుదారుల మధ్య మంగళవారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగింది. మద్యం విందులో మొదలైన వాగ్వాదం పిడిగుద్దులు దాకా మారింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..పార్టీలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.