విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మంత్రి

RR: చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయలో జరిగిన విగ్రహప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.