ప్రభుత్వ యూనివర్సిటీని నెలకొల్పాలి: USFI

సిద్దిపేట జిల్లాలో యూనివర్సిటీని నెలకొల్పాలని USFA సిద్దిపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుడికందుల రవి, చంద్రాపురం మధు డిమాండ్ చేశారు. యూఎస్ఎఫ్ఎ సిద్దిపేట జిల్లా ప్రథమ మహాసభల కరపత్రాలను వివిధ ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.