‘ఆలయంలో నాయిబ్రాహ్మణులను నియమించండి'

‘ఆలయంలో నాయిబ్రాహ్మణులను నియమించండి'

కడప: వేంపల్లెలోని శ్రీలక్ష్మి వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో నాయీబ్రాహ్మణులను నియమించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి హరిప్రసాద్ అన్నారు. ఈ మేరకు దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుభాశ్‌ను కలిశారు. ఆయన దేవస్థానానికి దాదాపు రూ.వంద కోట్ల మేర ఆస్తులతో పాటు ఏటా రూ.కోటి ఆదాయమున్న ఆలయానికి నాయీబ్రాహ్మణులు లేకపోవడం చాలా బాధాకరమన్నారు.