‘నీతి నిజాయితీకి మారుపేరు అంబటి బ్రాహ్మణయ్య’

‘నీతి నిజాయితీకి మారుపేరు అంబటి బ్రాహ్మణయ్య’

కృష్ణా: నీతి నిజాయితీకి మారుపేరు అంబటి బ్రాహ్మణయ్య అని మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్ అన్నారు. ఇవాళ నాగాయలంకలో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అంబటి బ్రాహ్మణయ్య 13వ వర్ధంతి జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ధ బ్రాహ్మణయ్య విగ్రహానికి శ్రీహరి ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన సేవలు స్మరించుకున్నారు.