మాజీ ఎంపీపీని పరిశీలించిన శ్రీనివాస్ గౌడ్

మాజీ ఎంపీపీని పరిశీలించిన శ్రీనివాస్ గౌడ్

HYDలోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్ నగర్ జిల్లా హాన్వాడ మండలానికి చెందిన మాజీ ఎంపీపీ వడ్ల శేఖర్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.