నేడు ITI కళాశాలలో మెగా జాబ్ మేళా

నేడు ITI కళాశాలలో మెగా జాబ్ మేళా

నెల్లూరు నగరంలో ఉన్న వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయిమెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కె. శ్రీధర్ రెడ్డి తెలిపారు. పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, ఏదైనా డిగ్రీ చదివిన నిరుద్యోగ యువత అర్హులన్నారు.