'రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి'
MBNR: బీసీ, ఎస్సీ, ఎస్టీ, రాష్ట్ర కోఆర్డినేటర్‌గా పాలమూరు వెంకటేష్ గౌడ్ నియామకమైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు పాలమూరు కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, తమ హక్కులను సాధించుకోవాలని వారు సూచించారు. నూతన స్టేట్ కో-ఆర్డినేటర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు వేసి సంఘాన్ని బలోపేతం చేస్తానన్నారు.