ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు

KNR: జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. 10 గంటల వరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటింగ్ 6. 37% శాతం, ఉపాధ్యాయ ల ఓటింగ్ 13.10% నమోదైనట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు.