'ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి'

'ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి'

ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు కల్యాణ మండపంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు, వైద్యుడు వెంకట శ్రీతేజ తెలిపారు. ఈ శిబిరంలో క్యాన్సర్, డయాబెటిస్, పల్మనాలజీ, నేత్ర, ఆర్థోతోపాటు వివిధ రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. విజయవాడకు చెందిన ప్రముఖ ఆసుపత్రుల వైద్యుల పర్యవేక్షణలో శిబిరం ఉంటుందని చెప్పారు.