పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించిన కొండారెడ్డి

పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించిన కొండారెడ్డి

KDP: ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామంలో పూర్తయిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను, ఎమ్మెల్యే వరద కుమారుడు కొండారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రహరీ గోడ నిర్మాణంతో పాఠశాలకు భద్రత లభిస్తుందని, ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు.