స్కౌట్ మాస్టర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

స్కౌట్ మాస్టర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

NRML: ది స్కౌట్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ జిల్లాలోని మండలాల వారీగా పని చేయడానికి స్కౌట్ మాస్టర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లా ఇన్ ఛార్జ్ రాచకొండ ప్రశాంత్ శనివారంఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 31 వరకు నిర్మల్‌లోని SO కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.