'ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్మించాలి'

'ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్మించాలి'

SRPT: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలని ఎంసీపీఐ (యూ) జిల్లా కమిటీ బ్యూరో సభ్యులు వల్లపు ఉపేందర్రెడ్డి పిలిపించారు. మంగళవారం సూర్పటిలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పేద మధ్య తరగతి ప్రజల జీవన విధానాలను చిన్న భిన్నంగా మారయన్నారు.