VIDEO: 'ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు భాగస్వాములు కావాలి'

VIDEO: 'ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు భాగస్వాములు కావాలి'

CTR: ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు భాగస్వాములు కావాలని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని నాగపాళ్యం నుంచి NTR కూడలి వరకు సిబ్బందితో ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.